సినిమాకు దర్శకుడు కెప్టెన్ వంటివాడు. ఇటీవల కాలంలో తెలుగు పరిశ్రమలో కొంత మంది దర్శకులకు హీరోలకంటే ఎక్కువ గుర్తింపు ఉంది. 2012 సంవత్సరంలో కొంత మంది దర్శకులు తమ సినిమాలతో తమదైన గుర్తింపుతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నించారు. వారిలో ఉత్తమ దర్శకుడిని ఎన్నుకొండి. ఎక్కువ మంది వీక్షకులను ఎన్నుకున్న దర్శకుడి 2012 ఉత్తమ దర్శకుడిగా ప్రకటిస్తాం. అలాగే, 2012 ఉత్తమ నటుడు, 2012 ఉత్తమ నటి, 2012 ఉత్తమ సినిమా, 2012 ఉత్తమ సంగీతం, 2012 ఉత్తమ విలన్, 2012 కమెడిన్ లను కూడా ఎన్నుకొండి.   

0 comments:

Post a Comment

 
Top