యవ హీరో రామ్ చరణ్ గాయపడ్డాడు. నాయక్ యాక్షన్ సీన్స్ చిత్రీకరణ సమయంలో హీరో రామ్ చరణ్ గాయపడ్డాడని, గాయాలు తీవ్రమైనవి కాకపోయినా వైద్యులు సలహాతో రామ్ చరణ్ విశ్రాంతి తీసుకుంటున్నాడని తెలుస్తోంది. అయితే ఈ కారణంగా నాయక్ చిత్రం విడుదలకు ఎలాంటి అటంకం కలగక పోయినా, రామ్ చరణ్ నటిస్తున్న బాలీవుడ్ సినిమా జంజీర్ షూటింగ్ వాయిదా పడింది. వాస్తవానికి ఈ నెల 20 నుంచి 28 తేదీ వరకూ జంజీర్ షెడ్యూల్ జరగాల్సి ఉంది. అయితే రామ్ చరణ్ గాయపడిన ఈ కారణంగా ఈ షెడ్యూల్ వాయిదా పడింది.

0 comments:

Post a Comment

:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top