మరో సినిమా తార తాజాగా వార్తల్లోకి వచ్చింది. ఢిల్లీలో ఓ వైద్య విద్యార్థిని గ్యాంగ్ రేప్ కి గురైన ఘటనపై దేశవ్యాపంగా నిరసనలు వెళ్లువెతుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుజనా రెడ్డి అనే ఓక సినిమా నటి కూడా తన నిరసన తెలిపింది. అయితే ఆమె నిరసన తెలిపిన తీరుపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అర్థ నగ్నంగా సుజనా రెడ్డి ఇచ్చిన ఫోజు వివాదస్పదంగా మారింది. సుజనా రెడ్డి తీరుపై మహిళ సంఘాలు మండిపడుతున్నాయి. ఆందోళనకరమైన విషయాన్ని కూడా సుజనా రెడ్డి ప్రచారం కోసం ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తుందని ఆరోపణలు వస్తున్నాయి.

0 comments:

Post a Comment

 
Top