వీక్షకుల ఎన్నిక : 2012 ఉత్తమ విలన్ 2012 సంవత్సరంలో కొంత మంది నటులు అద్భుతమైన విలనిజాన్ని వెండితెరమీద పండించారు. వీరిలో మీకు నచ్చిన నటుడ్ని ఎన్నుకొండి. ఎక్కువ మంది ఎన్నుకున్న నటుడు ‘2012 ఉత్తమ విలన్’ గా ఎన్నిక అవుతాడు. అలాగే, ‘2012 ఉత్తమ నటుడు’, ‘2012 ఉత్తమ నటి’, ‘2012 ఉత్తమ సినిమా’, ‘2012 ఉత్తమ సంగీతం’,‘2012 ఉత్తమ దర్శకుడు’, ‘ ఉత్తమ కమెడియన్’ లను కూడా ఎన్నుకొండి. 

0 comments:

Post a Comment

 
Top