ప్రేక్షకుల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ త్రిష. ఈ సుందరి నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కానుంది. ఎంఎస్ రాజు స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న రమ్ [RUM] అనే సినిమా షూటింగ్ వచ్చే ఏడాది నుంచి ప్రారంభం అవుతుంది. ఈ సినిమాకు ‘రంభ ఊర్వశి మేనక’ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా త్రిష నటిస్తుంది. పూర్ణ, అర్చనలు కూడా ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

0 comments:

Post a Comment

:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top