అందాల భామ తమన్నాకు మంచి ఆఫర్ వచ్చింది. తమిళంలో అజిత్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్ గా తమన్నా ఎంపిక అయ్యింది. ఈ సినిమాలో నటిస్తోన్నందుకు తమన్నా తీసుకుంటున్న పారితోషకం అక్షరాల 1 కోటి 50 లక్షల రూపాయిలు. ఇటీవల కాలంలో తమిళ చిత్రాల్లో నటించడానికి తమన్నా అంగీకరించడం లేదు. ఈ సినిమాలో నటించడానికి ఈ పారితోషకం చూసే అంగీకరించిందని కోలీవుడ్ వర్గాలు బావిస్తున్నాయి. ‘శౌర్యం’ శివ దర్శక్వంలో రూపొందే ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది నుంచి ప్రారంభం అవుతుంది.

0 comments:

Post a Comment

:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top