రాజమౌళి కొత్త సినిమాలో రానా నటించనున్నాడు. ఈగ సినిమా తరువాత ప్రభాస్
హీరోగా ఒక భారీ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఈ సినిమా స్ర్కీన్ వర్క్ జరుగుతుంది. ఈ సినిమాను తమిళ, హిందీలో
కూడా రూపొందిస్తున్నారు.
కాగా, ఈ సినిమాలో దగ్గుబాటి రానా కూడా ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు
తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రధాన నెగటివ్ పాత్ర లో రానా నటించనున్నాడు.
నటనకు ప్రాధాన్యత పాత్ర పైగా, రాజమౌళి సినిమా కావడంతో రానా కూడా ఈ నెగటివ్
పాత్రలో నటించడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
రానా హీరోగా నటించిన తాజా సినిమా కృష్ణం వందే జగద్గురం కూడా ఆశించిన
విజయాన్ని అందుకోలేక పోయింది. దీంతో రానా ఇలా విలన్ వేషాలకు సై అంటున్నాడని
వ్యాఖ్యలు వస్తున్నాయి.
Related Posts
one year of shooting completed fro bahubali : Baahubali Team
07 Jul 20140S. S. Rajamouli and his team have been working for the past one year on their big budget film Baahu...Read more »
Rajamouli about Oohalu Gusa Gusa Laade
22 Jun 20140Rajamouli about Oohalu Gusa Gusa Laade Read more »
Rajamouli remembers his early days in Chennai
14 Apr 20140S.S.Rajamouli has reached Chennai to launch the audio of ''Vallavanukku Pullum Aayudham'' movie...Read more »
SS Rajamouli comments on Race Gurram
11 Apr 20140SS Rajamouli's comments, compliments or even a simple statement about a film is taken very seriou...Read more »
Baahubali Team Surprised
20 Jan 20140Sensational movie Baahubali team surprised with the unexpected visit of director Claude Lelouchon ...Read more »
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.