మ్యాచ్ లో ముద్దుగుమ్మలు : ఫోటో ఫీచర్

 హైదరాబాద్ లో సినీ తారలు సందడి చేశారు. ఆదివారం జరిగిన క్రీసెంట్ క్రికెట్ కప్ సినిమా అభిమానులకు వినోదం పంచింది. ఈ మ్యాచ్ ను ఆసక్తిగా వీక్షిస్తున్న ముద్దుగుమ్మలు పాయల్ ఘోష్, రేష్మా.

0 comments:

Post a Comment

 
Top