హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని సినీ హీరో, తెలుగుదేశం నాయకుడు నందమూరి బాలకృష్ణ ప్రశంసించారు. నిజాం కళాశాలలో చదువుతున్న రోజుల్లో తన సన్నిహిత మిత్రుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. రాజకీయాలు రాజకీయాలేనని, కిరణ్ కుమార్ రెడ్డి తనకు మంచి మిత్రుడని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డిలో మార్పు వస్తుందని తాను అనుకోవడం లేదని, గతంలో మాదిరిగానే స్నేహంగా ఉంటారని అనుకుంటానని ఆయన గురువారం ఓ ప్రైవేట్ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు.
ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కిరణ్ కుమార్ రెడ్డిని ఆయన అభినందించారు. కిరణ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు. తాము ఏం చేస్తున్నా పాత జ్ఞాపకాలు అలాగే ఉన్నాయని ఆయన అన్నారు. బేషిజాలు లేకపోవడం తమ ఇద్దరి నైజమని, అలాగే ఉంటామని ఆయన అన్నారు.
Home
»
ANDHRA PRADESH
»
Bala krishna
»
BALAKRISHNA
»
Breaking news
»
POLITICAL NEWS
»
Regional news
» కిరణ్ కుమార్ రెడ్డి నిగర్వి, మంచి మనిషి: బాలయ్య
Related Posts
Nandamuri BalaKrishna Nomination in Hindupur Photos Stills
17 Apr 20140Nandamuri BalaKrishna Nomination in Hindupur Photos Stills ...Read more »
Bhai shoot shifted to Old City : Nagfans Updates
05 Jun 20130King Akkineni Nagarjuna and Richa Gangopadhyay starrer upcoming film ‘Bhai’ is currently being sho...Read more »
Ram Charan’s New Movie Yevadu Story Leaked : Gossip
26 Dec 20110Mega Power Star Ram Charan Tej’s new movie titled ‘Yevadu’ under the direction of Vamsi Paidipally ...Read more »
Budget On Febraury : Andhra News
26 Dec 20110X¶Ï“¦«J©ð¯ä ¦œçbšü! ‡Eo¹© 农¿Öu©ÕÅî ƒ¦s¢C ©äŸ¿Õ ꢓŸ¿ ‚Jn¹ «Õ¢“A “X¾º¦ü „ç©xœË -Âî-©ü-¹-ÅÃ...Read more »
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.