టాలీవుడ్ హీరోల్లో మహేష్ ఇప్పుడు టాప్ ప్లేస్ ఉన్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్న మహేష్ తరువాత
క్రిష్ దర్శకత్వంలో మరొక సినిమాలో నటించడానికి అంగీకరించాడు. దీనికి
‘శివమ్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో మహేష్ కు జోడీగా
బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా ఎంపిక అయినట్లు వార్తలు వస్తున్నాయి.
బాలీవుడ్ హీరో శత్రుఘ్న సిన్హా కుమార్తెగా ఎంట్రీ ఇచ్చిన సోనాక్షి తన
చిత్రం ‘దబాంగ్’ తోనే సూపర్ హిట్ సొంతం చేసుకుంది. ఇప్పుడు బాలీవుడ్ లో
ప్రముఖ హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందుతుంది. ఈ ముద్ధుగుమ్మ తొలిసారిగా
మహేష్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది.
Related Posts
Sruthi Hasan's next item Song for Mahesh Babu remake
21 Aug 20140Shruti Haasan seems to be enjoying her new item girl avatar a lot if one goes by her immediate wil...Read more »
Gabbar Singh 2 Actress Anisha Ambrose Stills
24 Jan 20150Gabbar Singh 2 Actress Anisha Ambrose Stills Cinema Gallery Exclusively Posting the Gabbar Singh...Read more »
Celebrities Pays Homage to MS Narayana's Dead Body Photo Gallery
24 Jan 20150Celebrities Pays Homage to MS Narayana's Dead Body Photo Gallery ...Read more »
Beeruva Movie Review
24 Jan 20150Director: Kanmani Producer: Ramoji Rao & Gemini Kiran Music Director:&n...Read more »
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.