విశాఖపట్నం: మాజీ మావోయిస్టు గంటి ప్రసాదం ఆదివారం ఉదయం అనూహ్యంగా అదృశ్యమయ్యాడు. గంటి ప్రసాదం విజయవాడనుండి వైజాగ్ జన్మభూమి ఎక్సుప్రెస్ లో వెళుతుండగా అదృశ్యమయ్యాడు. కొన్నాళ్ళు మావోయిస్టులో పని చేసిన గంటి ఆ తర్వాత జనజీవన స్రవంతిలో కలిసిపోయాడు. ఆయన మావోయిస్టు నాయకుడు రామకృష్ణ(ఆర్కె)కు సన్నిహితుడు. ఇప్పుడు ఆంధ్ర-ఒరిస్సా బార్డర్లో(ఏవోబి)లో ఆర్కె కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మాజీ నక్సలైట్ గంటి అదృశ్యం కావటంకో ప్రజా సంఘాలు ఆందోళన వెలిబుచ్చుతున్నాయి. పోలీసులే అరెస్టు చేశారని ఆరోపిస్తున్నారు. ఎపిసిఎల్సీ నాయకుడు క్రాంతి ఇది పోలీసుల అరెస్టేనని అంటున్నారు. గంటి ప్రసాదాంను పోలీసులు వెంటనే కోర్టులో ప్రవేశ పెట్టాలని విరసం నేత చలసాని ప్రసాద్ డిమాండ్ చేశాడు. కాగా గంటి ప్రసాదం అమరవీరుల కుటుంబాల సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు.
Home
»
ANDHRA PRADESH
»
POLITICAL NEWS
»
Regional news
»
vishakapatnam
»
vizag
» మాజీ మావోయిస్టు గంటి అదృశ్యం: అరెస్టే అంటున్న ప్రజాసంఘాలు
Related Posts
56-feet Durga idol gutted in Vizag
13 Oct 20100Visakhapatnam: The 56-foot Durga Devi Vigraham which was set up near the Gajuwaka Samtha Nagar Jun...Read more »
India aim to keep all-win record intact at Vizag
20 Oct 20100VISAKHAPATNAM: Back in their happy-hunting ground, an upbeat India will look to take the lead again...Read more »
Rahmanishq : AR Rehman Live Concert At Vizag
18 Aug 20130Oscar Winner AR Rahman's futuristic music concert RAHMANISHQ is going to rock Vizag on ...Read more »
Bullet train to Chennai in the offing
09 Dec 20110HYDERABAD: If Indian Railways has its way, commuting between Hyderabad and Chennai in a few years wi...Read more »
Six-hr power cut likely this summer
09 Dec 20110HYDERABAD: The power crisis gripping the state is set to worsen further with domestic consumers in t...Read more »
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.