హైదరాబాద్: గ్రూప్-1 ఫలితాల విడుదల మళ్లీ వాయిదా పడింది. రెండు విడతలుగా జరిగిన ఈ పరీక్ష ఫలితాలు ఈ సాయంత్రం వెలువడతాయని ఎపిపిఎస్'సి వర్గాలు తెలిపాయి. మళ్లీ ఇప్పుడు రేపు ఉదయం 11 గంటలకు వెలువడతాయని అంటున్నారు. ఈ ఫలితాలను గత వారంలోనే ప్రకటిస్తామని స్వయాన ఎపిపిఎస్'సి చైర్మన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల విడుదలకు ఎప్పుడు మోక్షం లభిస్తుందో చూడాలి.

0 comments:

Post a Comment

:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top