‘మగధీర’ లో నటించిన గుర్రం ‘బాషా’ ఇప్పుడో సెలబ్రిటీ. గుర్రపు స్వారీ వచ్చిన సినీ కుటుంబాల్లోని వారంతా ఒక్కసారయినా బాషాని ఎక్కి స్వారీ చేయాలని సరదా పడుతున్నారు. అలానే మోహన్ బాబు కూతురు కూడా బాషాపై ఎక్కి స్వారీ చేసింది. ఆ గుర్రంపై స్వారీ చాలా బాగుందనీ, ఆ గుర్రం చాలా వేగంగా పరిగెడతుందని, లక్ష్మీప్రసన్న మెచ్చుకుంది. ఈ గుర్రమెంతో స్పీడని చెబుతోందంటే లక్ష్మీ ప్రసన్నకి గుర్రాలతో పరిచయం ఎక్కువేననుకోవాలి.
ఇదిలావుంటే లక్ష్మీప్రసన్న విలన్ గా నటించిన ‘అనగనగా ఒక ధీరుడు’ చిత్రం షూటింగ్ పూర్తయింది. సిద్దార్థ హీరోగా ప్రకాశరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శృతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలోని పాత్ర కోసం చాలా కష్టపడ్డానని, ఎన్నో గంటలు కష్టపడి మేకప్ వేసుకున్నానని, చాలా దెబ్బలు కూడా తగిలించుకున్నానని మంచు లక్ష్మీ చెప్పు కొచ్చింది. ఈ సినిమా తర్వాత తనకు నటిగా అవకాశాలు పెరుగుతాయని ఆమె అంటోంది. ఝుమ్మంది నాదం సినిమా తర్వాత మరో చిత్రాన్ని నిర్మించకుండా లక్ష్మీ మళ్లీ టాక్ షోలు చేసుకుంటోంది.
Home
»
LAKSHMI PRASANNA MANCHU
»
MAGADEERA
»
Mega Power Star
»
PRASANNA MANCHU
»
Ram Charan Teja
» రామ్ చరణ్ తేజ్ గుర్రం ఎక్కిన లక్ష్మీ ప్రసన్న....!
Related Posts
Lakshmi Manchu at Sanchalana School of Dance Brochure Launch Pics Photos
13 Jun 20120Lakshmi Manchu at Sanchalana School of Dance Brochure Launch Pics Read more »
Magadheera Completed 4 Years : Success Journey of Rajamouli SS
01 Aug 20130SS Rajamouli Graphical Extravenza "Magadheera" has successfully completed its 4 years to date (...Read more »
Ram Charan - KajalAgarwal : Subhalekha Rasukuna Remix Songs
21 Jul 20120Subhalekha Rasukunna Super hit song from Chiranjeevi’s Kondaveeti Donga is going to remake for Ram ...Read more »
Who is the real 'Magadheera'? : Gossips
06 Mar 20120Magadheera is just not only the number one grosser in the Telugu cinema history but also is one of...Read more »
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.