వివాదాల్లో చిక్కుకోవడం ఇప్పుడు హీరోయిన్లకు సాధారణ విషయంగా మారింది.
ఇప్పుడు ఈ కోవలోకి బాలీవుడ్ హీరోయిన్ ఇషాడియోల్ చేరింది. ప్రముఖ నటి
హేమామాలిని కుమార్తె అయిన ఇషా గతంలోనే తన వీపునకు కుడివైపున గాయత్రీ
మంత్రాన్ని టటూ వేయించుకుంది. సంస్కృతంలో ఉన్న ఈ టాటూతో ఫోటోలకు
ఫోజులివ్వడం అప్పట్లోనే వివాదాస్పదమైంది.
కాగా, ఇషా బుధవారం నాడు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో శ్రీవారి దర్శనం
చేసుకుంది. టటూ కనిపించే విధంగా ఇషా వస్ర్తధారణ చేసుకుంది. దీంతో ఈ టాటూ
మళ్లీ వెలుగులోకి వచ్చింది. పరమ పవిత్రమైన గాయత్రీ మంత్రాన్ని పాశ్చాత్య
ధోరణికి నిదర్శనమైన టాటూ రూపంలో ముద్రించుకోవడం దారుణమని వ్యాఖ్యలు
వినిపిస్తున్నాయి.
అయితే ఇషా మాత్రం ఈ విమర్శలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. తన శరీరంపై
గాయత్రీ మంత్రాన్ని టాటూ వేయించుకుంటే నష్టమేంటని ప్రశ్నిస్తోంది. ఇది తన
వ్యక్తిగత విషయమని, గాయత్రీ మంత్రమంటే తనకు ఇష్టమని, అది ఏ ఒక్కరి సొత్తు
కాదని కాస్త ఘాటుగానే సమాధానిమిస్తుంది.
Related Posts
తెలంగాణా పచ్చి మోసం... బయట పడిన లీకులు
30 Oct 20130తెలంగాణా పచ్చి మోసం... బయట పడిన లీకులు న్యూ ఢిల్లీ: తెలంగాణా మీద కాంగ్రెస్ ఆడుతున్న కపట ...Read more »
PAWAN KALYAN FANS ASSOCIATION PRESIDENT DIES IN VOLVO BUS ACCIDENT
30 Oct 20130A private Volvo bus belonging to Jabbar Travels, which was going from Bangalore to Hyderabad, caug...Read more »
Andhra Pradesh Volvo Bus Jabbar Travels Catches Fire : Dead upto now 45
30 Oct 20130మహబూబ్నగర్ జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 44 మంది ప్రయాణీకులు సజీవ దహనమైయారు.&...Read more »
There is no such thing as a ‘brave rape victim’:News
25 Aug 20130- Nandini Krishnan Outrage breaks out on social and mainstream media every time a newsworthy ra...Read more »
Venkatesh - Ram Multi Starrer Film BolBachan Telugu Remaker First look
07 Aug 20130Here is the Venkatesh - Ram Latest Film First Look Movie title is considering as Navvukundam Raa.....Read more »
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.