ప్రస్తుతం టాలీవుడ్ హీరోల్లో తిరుగు లేని ఇమేజ్ ఉన్న కథానాయకుడు మహేష్ బాబు. తెర మీద వీర విహారం చేసే మహేష్ బాబు నిజ జీవితంలో చాలా నెమ్మదిగా ఉంటారు.

మహేష్ ప్రస్తుతం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటిస్తున్నారు.  టాప్ హీరో అయిన మహేష్ బాబు ఆ సినిమా షూటింగ్ స్పాట్లో ఇలా హంగామాకు దూరంగా, చాలా సైలెంట్ గా కనిపించారు.

0 comments:

Post a Comment

 
Top