టాప్ లెవల్ లో ఉన్న జెనీలీయాముంబాయ్ భామ జెనీలియాకు తాజాగా ఓ సినిమా ఆఫర్ వచ్చింది. 'లీడర్' రాణా సరసన నటించే అవకాశం అది.

కాగా ‘లీడర్’ రాణా నటించిన రెండో చిత్రం ‘నేను నా రాక్షసి’ త్వరలో విడుదలకాబోతోంది. రాణా మూడో సినిమాకి రంగం సిద్దమవుతోందట. గతేడాది బాలకృష్ణ తో సూపర్ హిట్ సినిమా 'సింహా'ను నిర్మించిన పరుచూరి కిరీటి దీనిని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా ప్రకాష్ తోలేటి అనే కుర్రాడు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రకాష్ గతంలో సుకుమార్ దగ్గర అసోసియేట్ గా పని చేశాడు. కాగా, రాక రాక అవకాశం రావడంతో జెన్నీ దీనిని వెంటనే యాక్సప్ట్ చేసేసిందట.

0 comments:

Post a Comment

 
Top