కెరీర్ స్టార్టింగ్ చేసిన సినిమా ‘బూమ్’ ఇప్పుడు కత్రినాకైఫ్ కి కష్టాలు తెచ్చిపెడ్తోంది. ఆ సినిమా డీవీడీ రూపంలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మామూలుగా ఇదేమీ పెద్ద విషయం కాకపోయినా, కత్రినా నటించిన ఎరోటిక్ సన్నివేశఆలు..అదీ సినిమాలో లేనివి ఈ డీవీడీలో ఉంటాయాని డీవీడీని మార్కెట్ చేస్తోన్న కంపెనీ ప్రకటించడమే కత్రినాని కలవరపెడ్గోన్న అంశం. అబ్బే..అలా ఎప్పుడూ జరగదు..స్క్రీన్ పై ఏ సినిమా అయితే వచ్చిందో..అదే సినిమా డీవీడీలోనూ ఉంటుంది..’అని కత్రినా ఆల్రెడీ వివరణ ఇచ్చుకుంది.

మార్కెట్ లో సేల్స్ పెంచుకోడానికి చాలా జిమ్మిక్స్ చేస్తుంటారు..అందులో ఇదీ ఇకటి..ఏదో వుంటుందని మోసపోవద్దని కత్రినా ఉచిత సలహా కూడా ఇచ్చేస్తోంది ‘బూమ్’ డీవీగీల విషయమై తన అభిమానులకి. పైకి ఇలా చెబుతున్నా, కత్రినా తెరవెనుక న్యాయపోరాటానికి సన్నద్దమవుతోంది. డీవీడీలో ఏం వుందో ముందు తాను చూడాల్సిందేనంటూ, ఈ మేరకు సదరు వీడియో కంపెనీకి ఆదేశాలివ్వాల్సిందిగా కత్రినా కోర్టును ఆశ్రయించనుందట. ఇంత టెన్షన్ ఎందుకంటే, ‘బూమ్’ సినిమాలో కత్రినా ఎంత ఎరోటిక్ గా నటించిదో అందరికీ తెలుసు..సెన్సార్ కత్తిరించేసిన సన్నివేశాల్లో ఇంకా బీభత్సమైన ఎక్స్ పోజింగ్ చేసేసింది కత్రినా. అందుకే..‘బూమ్’ డీవీడీ అంటే కత్రినాకైఫ్ కి అంత కంగారు పడిపోతోంది. ఈ నేపథ్యంలో కత్రినా న్యాయపోరాటం ఏ మేరకు వర్కవుట్ అవుతుందో వేచి చూడాల్సిందే.

0 comments:

Post a Comment

:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top