ఈ మధ్య వచ్చిన 'కెడిఎస్ అప్పల్రాజు' సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా కమెడియన్ సునీల్ మీద చాలా మంది నిర్మాతలకి క్రేజ్ పోవడంలేదు. ఆ సినిమా ఫ్లాప్ విషయంలో సునీల్ లోపం ఏమీ లేదనీ, అది రామ్ గోపాల్ వర్మకే చెందుతుందనీ నిర్మాతల నమ్మకం. అందుకే సునీల్ హీరోగా సినిమాలు నిర్మించే యోచనలో కొందరు నిర్మాతలుంటున్నారు . ఓపక్క ఇప్పటికే 'నెపోలియన్' పేరుతో ఓ సినిమా సెట్స్ కి వెళ్లే పనిలో వుండగా, మరోపక్క.. ఇటీవల హిందీలో వచ్చిన 'తను వెడ్స్ మను' సినిమా తెలుగు రీమేక్ లో హీరోగా సునీల్ పేరును పరిశీలిస్తున్నారు.

హీరోగా తనకున్న క్రేజ్ ని గ్రహించిన సునీల్ ఒక్కో సినిమాకు రెండు కోట్ల పైనే రెమ్యునేరేషన్ గా డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. డిమాండ్ ఉన్నప్పుడే ఫటఫటా సినిమాలు చేసిపారేయ్యాలన్న ఆలోచనలో సునీల్ వున్నట్టు చెబుతున్నారు. అసలు 'కెడిఎస్' ఫ్లాప్ అయింది కానీ, హిట్ అయివుంటే కనుక మన స్టార్ హీరోల రేంజ్ లో తన పారితోషికాన్ని సునీల్ పెంచేసి ఉండేవాడని అంటున్నారు!

0 comments:
Post a Comment