ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్లో తాజాగా తెరకెక్కుతున్న చిత్రం 'బాహుబలి' . ఈ సినిమాకోసం ప్రభాస్ తన రూపాన్ని మొత్తం మార్చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం అతని తా లుక్ సంబంధించిన కొన్ని అరుదైన ఫోటోలు మీకోసం. ఈ సినిమా కోసం అతను పెంచిన గడ్డం మీసాలు జుట్టు లో ప్రభాస్ చాలా ఆకర్షనీయంగా ఉన్నాడు. మరి ఈ లుక్ తో తెరపై ఎలా కనిపిస్తాడో అని అతని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పైన కనిపించే ప్రభాస్ అరుదైన ఫోటోలు మీకోసం చూసి ఎంజాయ్ చేయండి.

0 comments:

Post a Comment

:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top