నయనతార ఇప్పుడో నిర్ణయం తీసుకుందట. అదేమింటంటే ఇకపై చిత్రాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటానని నది వయసు హీరోలతో ఇక ముందు నటించకూడదని ఆమె నిర్నయించుకున్నదట. తెలుగు తమిళ భాషల్లో తన నిర్ణయాన్ని కచ్చితంగా ఫాలో అవుతుందట. ఇకపై మొత్తం యంగ్ హీరోల సరసన నటించాలని అనుకుంటుందట. కారణం ఫిఫ్టీ ప్లస్ హీరోల సరసన నటిస్తే తనని కూడా పెద్ద అమ్మాయిలా ప్రేక్షకులు చూస్తున్నారని ఆమె బాధపడుతుంది. అయితే యంగ్ హీరోల సరసన ఆమె నటిస్తే వాళ్ళు అలాగే ఫీలవుతారు కదా...?అని కొందరు కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. మరికొందరు ఈమెను పిలిసి తెలుగులో అవకాశాలు ఇచ్చే అంత లేదని అంటున్నారు.

0 comments:

Post a Comment

:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top