హైదరాబాద్: గ్లోబల్ మార్కెట్ల సానుకూల పవనాల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు లాభాలతో ముగిసాయి. బ్లూచిప్ షేర్లలో కొనుగోళ్లు, ఆహార ద్రవ్యోల్బణం స్థిరంగా ఉన్నాయన్నా వార్తలు మార్కెట్‌కు ఊతమిచ్చాయి. దాంతో సెన్సెక్స్ 192 పాయింట్ల లాభంతో 16643, నిఫ్టీ 62 పాయింట్ల లాభంతో 5018 పాయింట్ల వద్ద ముగిసాయి.
సూచీ అధారిత కంపెనీ షేర్లలో రిలయన్స్ ఇన్‌ఫ్రా అత్యధికంగా 10 శాతం, టాటాపవర్, స్టెర్, జేపీ అసోసియేట్స్ 6 శాతానికి పైగా, ఎన్‌టీపీసీ, డీఎల్‌ఎఫ్, ఆర్‌కామ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ, హిండాల్కోలు 3 శాతానికి పైగా లాభాల్ని నమోదు చేసుకున్నాయి.
భెల్, ఎం అండ్ ఎం, భారతి ఎయిర్‌టెల్, సీమెన్స్, ఇన్ఫోసిస్, విప్రో, ఐటీసీ, హిందుస్థాన్ యూనీలీవర్, టీసీఎస్‌లు స్వల్ప నష్టాలతో క్లోజయ్యాయి.

0 comments:
Post a Comment