కోల్‌కతా: ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోల్‌కతాలో జరుగుతోంది. రాబిన్ ఉతప్ప, యూసఫ్ పఠాన్‌లు జట్టులోకి వచ్చారు. వన్డే సిరీస్‌లో ఆడిన ఆరోన్, గంభీర్‌లు ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నారు. రహానేతో కలిసి ఊతప్ప ఇన్నింగ్స్‌ను ఆరంభించనున్నారు. కుక్, జోనాథన్ ట్రాట్, ఇయాన్ బెల్, స్టువార్ట్ మీకర్ స్థానంలో కెవిన్ పీటర్సన్, జోస్ బట్లర్, జేడ్ డెర్న్‌బాచ్‌లు జట్టులోకి వచ్చారు.

0 comments:

Post a Comment

:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top