శంషాబాద్: హైదరాబాద్-గోవా విమానానికి పెద్ద ముప్పు తప్పింది. ఈ ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. కింగ్ ఫిషన్ కిటికీ అద్దం పగిలిపోవడంతో అత్యవసరంగా విమానాన్ని దించారు. దాంతో ప్రమాదం నుంచి ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు. 

0 comments:

Post a Comment

 
Top