టెస్టు మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకి
డొమినికా: వెస్టిండీస్-భారత్‌ల మధ్య జరుగుతున్న చివరి, మూడో టెస్టు మ్యాచ్‌కు వరుణడు అడ్డంకిగా నిలిచాడు. విండీస్ మూడు వికెట్లు నష్టానికి 75 పరుగుల వద ఉండగా వర్షం రావడంతో మ్యాచ్ తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ విండీస్‌కు బ్యాటింగ్ అప్పగించింది. అనుకున్నట్లగానే భారత్ బౌలర్లు మరో మారు తమ ప్రతాపం చూపిస్తూ విండీస్ కీలక వికెట్లు తీసి ఒత్తిడిలోకినెట్టే ప్రయత్నం చేశారు. 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న విండీస్‌ను సీనియర్ బ్యాట్స్‌మెన్ చందరపాల్ (17), బ్రేవో(22)లు ఆదుకున్నారు. మ్యాచ్ సాఫీగా సాగుతున్న దశలో వరుణడు మ్యాచ్‌కు అడ్డంకిగా నిలిచాడు. భారత్ బౌలర్లలో ఇషాంత రెండు వికెట్లు తీయగా, ప్రవీణ్ కుమార్‌కు ఒక వికెట్టు లబించింది.

0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.