కర్నూలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపి జగన్మోహన రెడ్డి ఈ నెల 18 నుంచి కర్నూలు జిల్లాలో ఓదార్పు యాత్రని ప్రారంభిస్తారని ఆ పార్టీ నేత భూమా నాగిరెడ్డి చెప్పారు. చాగలమర్రి గ్రామం నుంచి ఓదార్పు యాత్ర ప్రారంభమవుతుంది.
139 గ్రామాలలో యాత్ర కొనసాగుతుంది. 28 కుటుంబాలను జగన్ పరామర్శిస్తారు. 1028 కిలో మీటర్ల యాత్ర చేస్తారు.
139 గ్రామాలలో యాత్ర కొనసాగుతుంది. 28 కుటుంబాలను జగన్ పరామర్శిస్తారు. 1028 కిలో మీటర్ల యాత్ర చేస్తారు.
0 comments:
Post a Comment