విడుదలైన నాలుగు రోజుల్లోనే వంద కోట్ల వసూళ్లు



బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ నటించిన క్రిష్-3 బాక్సాఫీస్ వద్ద కాసులు వర్షం కురిపిస్తూ రికార్డుల దిశగా దూసుకుపోతోంది. సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే వంద కోట్ల వసూళ్లను సాధించింది. నవంబర్ 1 న రిలీజైన క్రిష్-3 సోమవారం నాటికి 108.6 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిందని మార్కెట్ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ తెలిపారు. ఇంతకు ముందే తొలి రోజు అత్యధిక వసూళ్లు(35.91 కోట్లు) సాధించిన చిత్రంగా క్రిష్-3 నిలిచిన సంగతి తెలిసిందే.

0 comments:

Post a Comment

:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top