"ఇది క‌లియుగం" పాట‌ల రికార్టింగ్ కార్య‌క్ర‌మాలు ప్రారంభం.

శ్రీ 7హిల్స్ క్రియోష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో, మ‌హేశ్వ‌ర మూవీమేక‌ర్స్ ప‌తాకంపై, మ‌హేష్ సిద్ద‌గోని ద‌ర్శ‌క‌త్వంలో రూపోందుతున్న చిత్రం "ఇది క‌లియుగం".  ఈ సినిమాకి సంబందించిన పాట‌ల రికార్టింగ్ కార్య‌క్ర‌మం బుధ‌వారం హైద్రాబాద్ లో ప్రారంభ‌మ‌య్యాయి.  సింగ‌ర్స్ దీపు, నిహారిక‌, అమృత‌వ‌ర్షిణి క‌ల‌సి పాడిన ఓ పాట‌ను రికార్్డ చేశారు.  ఈ సంద‌ర్బంగా ద‌ర్శ‌కుడు మ‌హేష్ సిద్ద‌గోని మాట్లాడుతూ..ఈ చిత్రానికి సంబందించిన పాట‌ల రికార్డింగ్ కార్య‌క్ర‌మాలు ఈరోజు మొద‌లుపెట్టాము.  న‌టిన‌టుల ఎంపిక జ‌రుగుతున్న‌ది.  మే ప్ర‌ధ‌మార్ధంలో చిత్రాన్ని ప్రారంభిస్తాము.  త్వ‌ర‌లో ఈ చిత్రానికి సంబంధించిన అన్ని విష‌యాల‌ను వెల్ల‌డిస్తాము అన్నారు.  ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు చిత్ర ప్ర‌ముఖుల‌తోపాటు చిత్ర యూనిట్ పాల్గోంది.
గాయ‌నీగాయ‌కులు:-గీతామాధురి, దీపు, నిహారిక‌, సాహితి, అమృత‌వ‌ర్షిణి,  సంగీతం:-ఎ.ఆర్.స‌న్ని.  ఫొటోగ్ర‌ఫి:-బి. రామ్ కుమార్.  నిర్మాణం:-శ్రీ 7హిల్స్ క్రియోష‌న్స్.  క‌ధ‌-మాట‌లు-ద‌ర్శ‌క‌త్వం:-మహే
ష్ సిద్ద‌గోని DF.TECH



0 comments:

Post a Comment

:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top