పూరి+మహేష్‌ కాంబినేషన్‌లో జనవరి 11న విడుదల చేద్దామనుకున్న ‘బిజినెస్‌మేన్‌’ 3న సెన్సార్‌కి వెళ్లనుంది. కాగా పండక్కి ఎక్కువ థియేటర్లు దొరకని పరిస్థితి నెలనొనడంతో ఈ చిత్రాన్ని ఒక వారం ముందుగానే విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. కాగా ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ఆడియో శ్రోతలను అలరిస్తుంది.
పోకిరి కాంబినేషన్, దూకుడు సూపర్ హిట్ తరువాత మహేష్ చేస్తున్న చిత్రం ఇదే కావడంతో ఈ చిత్రం మీద భారి అంచనాలు నెలకొన్నాయి.దూకుడు లానే ఈ చిత్రంకుడా భారి విజయం సాధిస్తే మహేష్ నెంబర్ వన్ కావడం గారంటీ అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

0 comments:

Post a Comment

 
Top