- కాకి నోట్లోంచి బ్రెడ్ ముక్క లాక్కునే అంట్ల కాకి ఎదవా …
- atm లో pan card పెట్టే తింగరి సన్నాసి….
- ac కోసం atm కి వెళ్లి బాలన్స్ enquiry చేసే కక్కుర్తి ఎదవ…
- # 108 vehicle ని ఆపి లిఫ్ట్ అడిగి తిట్లు తినే తింగరి ఎదవ
- రెండో floor లో పెట్రోల్ బంక్ పెట్టి దివాలా తీసిన ఫేసూ.
- తిని పాడేసిన విస్తరాకులు కడిగి అమ్మే కక్కుర్తి ఎదవా
- బూట్ పాలిష్ కుర్రాడితో బేరాలాడి 50 % డిస్కౌంట్ కి చేయించుకునే పీనాసి నాయాల
- కాకి రెట్టేసిన క్లైంట్ మీటింగ్ కి వెళ్ళిపోయే చెత్త నాయాల
- నల్ల cooling glass వేసుకుని నల్ల అద్దంలో చూసుకుంటూ మాడిపోయిన మసాలా దోసను అమావాస్య రోజు current పోయిన Time లో తినే కక్కుర్తి యెదవ.
- విమానంలో kerchief వేసి seat book చేసుకోటానికి parachute వేసుకెళ్ళే పిచ్చి వెధవ
- Sunday night PUB కి వెళ్ళి వేడిగా ఉప్మా ఉందా అని అడిగే ఏబ్రాసి.
- కుక్క వెంటపడుతుంటే పరిగెత్తకుండా vodofone sim తీసి పడేసే అక్కుపక్షి
- శవం మీద మరమరాలు ఏరుకొని bhel puri చేసుకొని తినే పెంట మొహమా..
- అక్షయపాత్ర చేతిలో పెట్టుకుని అడుక్కుతినే వెదవ
- అష్ట దరిద్రమైన శని గ్రహానికి powder పూసి, బొట్టు పెట్టిన దయ్యంలా ఉన్నావ్….
- Aquarium లో చేపలు పట్టే ఫేసూ..
- ఎర్రసైన్యం R.narayana murthy దగ్గర break dance నేర్చుకొనే ఎదవా..
- నువ్వు బీడు బడిన బ్లేడ్*రా.
- సగం కంపైల్ అయిన కోడ్* గాడివి
- రాబందు రెట్టవి, బొద్దింక క్లేసానివి
- ఎండ్రిన్ డబ్బాలో ఏరుసెన్నక్కాయలు దాచుకుని తినే ఎర్రి పీనుగా.
- లాలి పాటను రీమిక్స్ చేసి మాటలు రాని పిల్లలతో బూతులు తిట్టించుకునే బూచోడా.
- మంచుతో చేసేదే మంచురియ అనుకునే మొహం
- చీపురు కూడా చీప్*ది కొనే చప్రాసెదవ.
- ఆకలికి పురుగుల మందులో చెక్కర వేసుకొని తాగే మొహం
- మంచు కరిగించి మంచి నీళ్ళని అమ్మే వెధవ మొహం
- ఐ-మాక్స్ సినిమాకు బైనోకులర్స్ పట్టుకెళ్ళే బేఖూఫ్ ఎదవ.
- కట్టింగ్ షాప్*లో కత్తెర దొంగిలించే ఫేసు.
- పిచుకల గూట్లో పీసుమిఠాయి వెతికే పింజారెదవా.
- రాగి సంగటి అంటే రాగి తీగలతో చేస్తారని అనుకునే మొహం
- పుచ్చిపోయిన వంకాయలతో గుత్తొంకాయ కూర చేసుకుని తినే మొహం
- అరోగ్య శ్రీ యాడ్*ను పైరసీ చేసి అమ్మే అరమైండ్ ఎదవ.
- youtubeలో నంది పైపులు, tubeలు వెతికే మొహం.
- తుఫానులో తువాలు పొయిందని ఫీల్ అయ్యే తుప్రాసెదవ.
- కలలో కలాంను కలవరించే కలర్ బ్లైండ్*నెస్ ఫెలొ.
- TVలో వచ్చే సినిమాను కూడా రివ్యూ చదివి చూసే మొహం.
- బొచ్చు పీకిన ఎలుగు బంటి లా వున్నావ్.
- వినాయక చవితి రోజు గణేష్ బీడిలమ్మే గలీజ్*గా.
- సత్తు సామానోడికి సాఫ్ట్*వేర్ అమ్మాలనుకునే మొహం.
- తేనెపట్టుని చుట్టబెట్టుకుని తట్టబుట్ట పట్టుకుని పెట్టతో చట్టాపట్టాలేసుని చుట్టుపక్కలా తిరిగే బెట్టుయెదవ
- పప్పు లొ ఉప్పేసుకుని కప్పు లో తాగే కంపునాయాల
Home
»
Funny Scoldings In Telugu
»
Scoldings in TElugu
»
Telugu Bootulu
»
Titlu
» Funny Scoldings In Telugu
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment