సింహా’ విజయంలో భాగం పంచుకున్న భామలు నయనతార , నమిత లకి మళ్లీ ఇంకో సినిమా ఇస్తానని బాలకృష్ణ మాటిచ్చాడట. అన్నమాట ప్రకారమే నయనతారని ‘శ్రీరామరాజ్యం’లో సీతని చేశాడు. అలాగే నమితకి కూడా ‘పరమవీర చక్ర’ ఆఫర్ చేశాడు. నేహా ధూపియా క్యారెక్టర్ కి నమిత పేరుని బాలయ్య సిఫార్సు చేయగా, ఆ క్యారెక్టర్ ఫైట్లు చేయడంతో పాటు బికినీ కూడా ధరించాల్సి వస్తుందని, నమితని అందులో జనం చూడలేరని దాసరి అభ్యంతరం చెప్పాడట. అలా ఆ క్యారెక్టర్ ని నమిత మిస్ అయింది.


అయితే ఒక చారిత్రిక పరాజయం సాధించిన చిత్రంలో తన పాత్ర లేనందుకు నమిత ఇప్పుడు ఆనందిస్తోంది. అయితే నమిత ఇక్కడ ఒక పాయింట్ మిస్ అవుతోంది. నేహా ధూపియాకి ఆ స్కిన్ షో వల్ల కాస్త పేరయినా దక్కింది. ఒకవేళ నమిత ఆ పాత్ర పోషించి ఉంటే రెండు వారాలాడిని పరమవీర చక్ర ఒక్కవారంలోనే బాక్సులు సర్థేసుకునేదేమో..

0 comments:

Post a Comment

:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top