తెలంగాణ ప్రజల 60 సంవత్సరాల చిరకాల స్వప్నాన్ని నిజం చేయటానికి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ,ఉద్యమమే ఊపిరిగా పోరాడిన ఒక ప్రముఖ రాజకీయనాయకుడి ప్రస్థానాన్ని తెలుపుతూ రూపోందబోతున్న మూవీ ' గులాబీ దళపతి '
చిత్ర దర్శకుడు పర్స రమేష్ మహేంద్ర మాట్లాడుతూ ..ప్రముఖ నటుడు నటించబొతున్న గులాబీ దళపతి సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యింది. తెలంగాణ ఆర్ట్స్ ఆఫీస్ లో పూజకార్యక్రమాలు జరుపుకున్నాము.. మా ఆఫీస్ కు విచ్చేసిన తాగుబొతు రమేష్,మొగిలి రేకులు సాగర్,ప్రముఖ పాటల రచయిత జయరాజ్,పంచమి సినిమా డైరక్టర్ సుజాత,డైరెక్టర్,నిర్మాత రఫీ మరియు మిత్రులుకు ధన్యవాదాలు.మొదటి నుండి మా సినిమాకు సహకరిస్తున్న ఎం.పి కవిత గారికి మా కృతజ్ఞతలు తెలిపారు..
సాంకేతిక నిపుణులను & మిగితా నటినటులను ఎంపిక చేసుకుని త్వరలొనే షూటింగ్ ప్రారంభిస్తామని చిత్ర నిర్మాత గట్టు.విజయ్ తెలిపారు.
0 comments:
Post a Comment