హాలీవుడ్ హాట్ బ్యూటీ బాంబ్ అన్జేలిన జొలీ తెర మీదనే కాదు , తెర వెనక కూడా బానే రేట్ పలుకుతుంది. హాలీవుడ్ టాప్ హీరోయిన్ ఆయన ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య తన జీవిత కధని రాసింది. తను జీవితంలో ఎదురుకున్న కష్టాలు, మర్చిపోలేని తీపి సంగతులు ఇందులో పొందుపరిచింది. ఒక బార్ గర్ల్ లాగా కెరీర్ స్టార్ట్ చేసి ఈ స్థాయికి ఎలా వచ్చాను అని తెలిజేసే ఈ పుస్తకం ఈ మధ్యే వేలం కి పెట్టారు. 


అయతే ఎవ్వరు ఉహించని విధంగా ఈ పుస్తకం అక్షరాల 230 కోట్లు పలికి అందరిని ఆశ్చర్య పరిచింది. తనకి వచ్చే మనీ అంతా ధన ధర్మాలకు కర్చుచేసే ఈ హీరోయిన్ కి ఇంత రేట్ కి తన జీవిత చరిత్ర అమ్ముడు పోడం ఎంతో సంతోషాన్ని కలగజేసింది. అయతే ఈ బుక్ లో ఉన్న స్టొరీ ఆదారంగా సినిమా తీస్తారా ? లేక ఆ బుక్ ప్రింట్ వేయించి అమ్మేస్తర అన్నది ఇంకా తెలియని విషయం.

0 comments:

Post a Comment

:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top