పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీసు స్టామినా ఏంటో అందరికి తెలిసిందే. అయితే అత్తారింటికి దారేది సినిమాతో తన స్టామినాని మరోసారి చూపించాడు మన పవన్ కళ్యాణ్. ప్రతికూల పరిస్థితుల్లో విడుదల ఆయినా, అతారింటికి దారేది సృష్టించిన రికార్డ్లను  చూసి సినీ పండితులు కూడా ఆశ్చర్య పోయారు. అయితే పవన్ కళ్యాణ్ తదుపరి సినిమా ప్రీ-ప్రొడక్షన్ శేరావేగంగా సాగుతున్నాయి. అయితే ఆ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కి ఎక్కంగా 20-25 కోట్లు ఆఫర్ చేసాడంట శరత్ మరార్.







0 comments:

Post a Comment

 
Top