- Naa jolikoste okay, kaani naa vaalla jolikoste champesta.
- Power Star First Day First Show Ticket Evadikaia Dorukuthunda??
- Form lo unna leader, following unna hero ni follow kavali.
- Half Day Lo Ambani Ni Datistha
- Nenu Edina okesari chepta rendosari champesta
- "Current shock kottindhani transformer tho petukuntama sir?"
- Nippu ani thelisaaka pattukokoodadhu..Vedhavani thelisaaka pettukokoodadhu
- Liver padaithe appu chesi Apollo hospital lo maarpinchukunta kaani lover pote?"
- Area ni batti maradaaniki idi climate kaadu..courage
- Media public kosam panicheyyaali kaani publicity kosam kaadu
- ‘నాజోలికి వస్తే సహిస్తా... నావాళ్ళ జోలికివస్తే చంపేస్తా
- పవర్ స్టార్ట్ ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ ఎవడికిన దొర్కుతుందా ?
- ఫార్మ్ లో వున్నా లీడర్ ఫాలోయింగ్ వున్నా హీరో ని ఫాలో కావాలి
- నేను ఎదియిన ఒకే సరి చెప్పుతా రెండో సరి చంపేస్త
- వైన్ షాపుకి ఫ్రెండ్స్ తో వెళ్ళాలి’’ ‘అరెస్ట్ కి సింగిల్ గా వెళ్ళాలి
- నువ్వు డాక్టర్ వా... లాయర్ వా... ప్రశ్నలేస్తావేరా... ప్రాణం పోతుంటే..
- కరెంట్ షాక్ కొ్ట్టిందని ట్రాన్స్ ఫార్మర్ తో పెట్టుకుంటామా సార్’’
- సన్ రైస్ సన్ సెట్ ఒకే లాగున్నా టెంపరేచర్ లో తేడావుంటుంది
- హాఫ్ డే లో అంబానీ ని దాటేస్త
- లివర్ పాైపోతే అపోలో హస్పటల్ లో మార్పించుకుంటా....? కానీ లవర్ పోతే..
- నిప్పు అని తెలిశాక పట్టుకోవద్దు ..వెధవని తెలిశాక పెట్టుకోవద్దు
- ఏరియా ని బట్టి మారడానికి క్లైమేట్ కాదు ..కారేజు
మీడియా పబ్లిక్ కోసం పనిచేయడానికి కాని పబ్లిసిటీ కోసం కాదు
- వాడు ఎడారి లో వారి పండించే రకం
Top
0 comments:
Post a Comment